ఎల్కతుర్తిలో కోర్టు మంజూరు ముఖ్యమంత్రి,మంత్రికి పాలాభిషేకం.

ఎల్కతుర్తిలో కోర్టు మంజూరు ముఖ్యమంత్రి,మంత్రికి పాలాభిషేకం. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండల కేంద్రంలో నూతన కోర్టు మంజూరు తో పాటు 56 పోస్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి కి మరియు మంత్రిపొన్నం ప్రభాకర్ గారు కృతజ్ఞత కార్యక్రమం పాలభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండల ప్రజలు న్యాయ సేవలు మరింత చేరువ...