ఎల్కతుర్తిలో కోర్టు మంజూరు ముఖ్యమంత్రి,మంత్రికి పాలాభిషేకం.
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి మండల కేంద్రంలో నూతన కోర్టు మంజూరు తో పాటు 56 పోస్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి కి మరియు మంత్రిపొన్నం ప్రభాకర్ గారు
కృతజ్ఞత కార్యక్రమం పాలభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండల ప్రజలు న్యాయ సేవలు మరింత చేరువ అవుతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సంతాజి ఎల్కతుర్తి సొసైటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి పీసీసీ సభ్యులు అశోక్ రెడ్డి గోలి రాజేశ్వరరావు మరియు సర్పంచులు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల చైతన్య కుమార్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు ఈరా బీమ్ రాజ్ యూత్ కాంగ్రెస్ మాజీ సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రెటరీ మండ సుమన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల రమేష్ వీరమల్లు రంజిత్ రెడ్డి,
పెద్దగొల్ల రాజు యాదవ్
పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.