అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
**అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యలకు బిల్లా యాదగిరి బృందం ఘన స్వాగతం!** హనుమకొండ జిల్లా, నవంబర్ 07: అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ కడియం శ్రీహరి గారిని, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు గౌరవ శ్రీమతి కడియం కావ్య గారిని హనుమకొండ జిల్లా వేలేరు మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేలేరు మేజర్...