ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవు. కిలో బీపీటీ రూ.66,సోనా రూ.74,హెచ్‌ఎండీటీ రూ.79 మించరాదు. కోటగిరి,పోతంగల్ ఎమ్మార్వోలు గంగాధర్,సందీప్. ప్రతి 26 కేజీల బస్తాపై ఎమ్మార్పీ ముద్రణ తప్పనిసరి. బోధన్ సివిల్ సప్లై డీటీ హనుమంతు. నిబంధనలోని సందేహాలపై స్పష్టత ఇస్తే ప్రభుత్వానికి 100 శాతం సహకరిస్తాం. రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ పటేల్. కోటగిరిలో రైస్ మిల్లర్లతో ఎమ్మార్వోలు,డిటి ప్రత్యేక సమావేశం. కోటగిరి/ప్రజావాణి:-ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కోటగిరి,పోతంగల్...