పోరుమామిళ్ల, రంగసముద్ర పంచాయతీల్లో పారిశుద్ధ్య సంక్షోభం: ఈశ్వర పెట్రోల్ బంకులో రూ. 8 లక్షల డీజిల్ బాకీ.. రంగసముద్రంలో పన్ను కట్టినా తీరని తిప్పలు! వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల నగర పంచాయతీతో పాటు, సమీపంలోని రంగసముద్రం పంచాయతీలోనూ పారిశుద్ధ్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. స్థానిక ఈశ్వర పెట్రోల్ బంకులో సుమారు రూ. 7 లక్షల నుండి రూ. 8 లక్షల వరకు డీజిల్ బాకీలు పేరుకుపోవడంతో పోరుమామిళ్లలో చెత్త బండ్లు నిలిచిపోగా, ఇప్పుడు అదే డీజిల్ సంక్షోభం రంగసముద్రం పంచాయతీని కూడా...