వర్షానికి కురుస్తున్న ఇంట్లోనే బతుకు..! ఇందిరమ్మ ఇల్లు కోసం నిరుపేద కుటుంబం ఎదురుచూపులు.
వర్షానికి కురుస్తున్న ఇంట్లోనే బతుకు..! ఇందిరమ్మ ఇల్లు కోసం నిరుపేద కుటుంబం ఎదురుచూపులు. తుఫాన్ వర్షాలతో కూలడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు.. కనీసం నిద్రించేందుకు కూడా వీలులేని దుస్థితి! అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని బాధిత కుటుంబం వేడుకోలు. హుజూర్నగర్ నవంబర్ 3 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం కృష్ణాతండ గ్రామపంచాయతీ పరిధిలోని భూక్య లింగయ్య (తండ్రి శంభయ్య) కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వారి ఇల్లు పూర్తిగా దెబ్బతిని, పైకప్పు...