మధుర తాండ లో బాన్సీ కుటుంబాని పరామర్శించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే
మధుర తాండ లో బాన్సీ కుటుంబాని పరామర్శించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి నవంబర్ 03 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మధుర తాండకు చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బన్సీ గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మధుర తండలోని బన్సీ నివసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు .ఈ సందర్భంగా బాన్సీ మృత్యునికి ప్రగఢ సంతాపం...