మకుల్పేట ఫారెస్ట్ బీట్లో కందకాల పనుల పరిశీలన
మకుల్పేట ఫారెస్ట్ బీట్లో కందకాల పనుల పరిశీలన వీబీజీఆర్ఏఎం-జీ పనులను తనిఖీ చేసిన ఎంపీడీవో దండేపల్లి, నవంబర్ 3 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మకుల్పేట ఫారెస్ట్ బీట్ పరిధిలో వీబీజీఆర్ఏఎం-జీ పథకం కింద చేపడుతున్న స్టాగర్డ్ ట్రెంచెస్ (కందకాల) పనులను మంగళవారం ఎంపీడీవో జేఆర్ ప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేదరిపేట, ద్వారక, పెద్దపేట, నర్సాపూర్ గ్రామాలకు చెందిన కూలీలు అటవీ ప్రాంతంలో కందకాల తవ్వకం పనులు చేపడుతున్నారు. ఈ కందకాల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు భూమిలోకి నీరు...