మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు

మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు • దామోదర రాజనర్సింహపై వస్తున్న ప్రచారాన్ని ఖండించిన మున్సిపల్ వైస్ చైర్మన్ చిట్టిబాబు మన ప్రజావాణి | జోగిపేట | నవంబర్ 03 | జిల్లా ప్రతినిధి ఢిల్లీలోని ప్రముఖ శాంగ్రిలా హోటల్‌లో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య వాగ్వాదం జరిగిందంటూ మీడియాలో వస్తున్న కథనాలను అందోల్–జోగిపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) తీవ్రంగా ఖండించారు. మంత్రిపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, అవన్నీ నిరాధారమైన...