భూభారతి రీ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్
భూభారతి రీ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీ సర్వే దోహదం సిద్దిపేట కలెక్టర్ హైమావతి బెజ్జంకి,నవంబర్ 3(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో మంగళవారం కొనసాగుతున్న భూభారతి భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహణ తీరును, క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో భూముల రీ...