పట్టభద్రులారా.. నిర్లక్ష్యం వద్దు.. మీ విలువైన ఓటును నమోదు చేసుకోండి..
పట్టభద్రులారా.. నిర్లక్ష్యం వద్దు.. మీ విలువైన ఓటును నమోదు చేసుకోండి.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు... జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03 (ప్రజావాణి): గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా తమ పేరును నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం ఒక ప్రకటన లో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనదని, ప్రతి ఒక్కరూ...