కుందారం, చీటూరు గ్రామాలలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు
కుందారం, చీటూరు గ్రామాలలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.. ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి.. క్లస్టర్ ఇంచార్జ్ గోపాలదాస్ ఉపేందర్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03(ప్రజావాణి): జిల్లా లోని లింగాల ఘనపూర్ మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. స్వరాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ డా. తాటికొండ రాజయ్య ఆదేశానుసారం మండలంలోని కుందారం, చీటూరు...