ఎస్బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన సదస్సు
*ఎస్బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన సదస్సు* *గ్రామస్తులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించిన ఎస్బీఐ మేనేజర్* *ప్రజా వాణి న్యూస్ నవంబర్ 03 సంగారెడ్డి జిల్లా* మనూర్ మండలం: *ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్* ఆధ్వర్యంలో మరియు EduWise సంస్థ సహకారంతో గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం (Financial Literacy Awareness Program - FLAP) నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలు బ్యాంకుల ద్వారా పొందే ప్రయోజనాలను వివరించారు. - *పొదుపు ఖాతాలు, జన్ ధన్ యోజన* -...