రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ

రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 1 రాప్తాడు, అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన శస్త్రచికిత్సలు...