పారదర్శకతకు కొత్త అడుగు
పారదర్శకతకు కొత్త అడుగు కాంగ్రెస్ పార్టీ కురవి మండల అధ్యక్షులు బాలగని శ్రీనివాస్ గౌడ్ డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 2 ప్రజావాణి : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెరిగేట్టే కాకుండా, లబ్ధిదారులకు సౌలభ్యం కలుగుతుందనిఈ కార్డులు క్యూఆర్ కోడ్, భద్రతా ఫీచర్లతో రూపొందించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ కురవి మండల అధ్యక్షులు బాలగని శ్రీనివాస్ గౌడ్...