డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. •ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడితో ప్రత్యేక సమావేశం. •ప్రజల ఇబ్బందులను వివరించిన.. తోటకూర వజ్రేష్‌ యాదవ్‌.. జవహర్‌నగర్‌ నవంబర్ 2 (ప్రజావాణి ప్రతినిధి) డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి స్థానిక ప్రజలకు విముక్తి కల్పించాలని మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ కోరారు. ఎన్నో ఏళ్లుగా డంపింగ్‌ యార్డ్‌ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పర్యావరణ కాలుష్యం, దుర్వాసన, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని...