అమీన్పూర్‌లో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్

అమీన్పూర్‌లో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్! 10.50 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం.. రూ.1.26 లక్షల విలువైన మత్తు పదార్థాలు పట్టివేత బెంగళూరుకు చెందిన సలోజ్‌ నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడి పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసుల గాలింపు అమీన్పూర్, నవంబర్ 1 (ప్రజావాణి):అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. బీరంగూడ సోమవారం మార్కెట్ బస్‌స్టాప్ సమీపంలో అక్టోబర్ 31న విశ్వసనీయ సమాచారంతో దాడి చేసిన పోలీసులు...