శ్రీ సరస్వతీ శిశు మందిర్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు.
శ్రీ సరస్వతీ శిశు మందిర్లో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు. పరిగి:నవంబర్ 01,(ప్రజావాణి ) వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిగి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి నాగుల శిల్ప ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి నాగుల శిల్ప మాట్లాడుతూ, చిన్నారుల రక్షణ, భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులకు ‘గుడ్ టచ్ -...