వరికోల్లో ఘనంగా పౌరహక్కుల దినోత్సవం
వరికోల్లో ఘనంగా పౌరహక్కుల దినోత్సవం కులవివక్ష, అంటరానితనం నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి వరికోల్, అక్టోబర్ 31:ప్రజావాణి పత్రిక వరికోల్ గ్రామంలో పౌరహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంటరానితనం, కులవివక్ష, సామాజిక అసమానతలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నడికూడ మండల తహసీల్దార్ రాణి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక...