రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం విక్రయించాలి

రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం విక్రయించాలి చేర్యాల మార్కెట్ కమిటి చైర్మెన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి మద్దూరు నవంబర్1, ప్రజా వాణి, మండలంలోని లద్నూర్,ధర్మారం, సలాకపూర్,గాగిల్లాపూర్,రేబర్తి గ్రామాల్లో రేబర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు వడ్ల కొనుగోలు కేంద్రాలను చేర్యాల ఏ ఏం సి చైర్మెన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని...