రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు కోదాడ క్రీడాకారులు

ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు షేక్ అర్హాన్, మరికంటి భువన్ సాయి ఎంపిక కోదాడ, నవంబర్ 1 (ప్రజావాణి): రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు కోదాడకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్‌లో నవంబర్ 1 నుంచి నిర్వహించనున్న 70వ ఎస్‌జీఎఫ్ అండర్–19 రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీకి చెందిన షేక్ అర్హాన్, మరికంటి భువన్ సాయి స్థానం సంపాదించారు.మేకల అభినవ్ అవుట్‌డోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి వీరిద్దరూ...