రామానుజన్ గణిత ఒలంపియాడ్‌లో జయ విద్యార్థుల ప్రతిభ

రెండో స్థాయికి 15 మంది విద్యార్థులు అర్హతకోదాడ, అక్టోబర్ 31/ప్రజావాణి : రామచంద్రాపురంలోని రామానుజన్ గణిత అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రామానుజన్ గణిత ఒలంపియాడ్‌–2026లో జయ ఐఐటీ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. పాఠశాలకు చెందిన మొత్తం 15 మంది విద్యార్థులు రెండో స్థాయికి అర్హత సాధించినట్లు కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు.తరగతుల వారీగా ఐదో తరగతి నుంచి ఇద్దరు, ఆరో తరగతి నుంచి ఒకరు, ఏడో తరగతి నుంచి ఇద్దరు, ఎనిమిదో తరగతి నుంచి ఇద్దరు, తొమ్మిదో తరగతి నుంచి ఐదుగురు,...