రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి
*రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి* *మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్ పిలుపు* పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం ప్రారంభం మంచిర్యాల, ప్రజావాణి రిపోర్టర్, అక్టోబర్ 31 : మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని డీసీపీ ఎ.భాస్కర్ శనివారం ప్రారంభించి, రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు. పోలీసు అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీసీపీ ఎ.భాస్కర్ తెలిపారు. ప్రజల హక్కుల పరిరక్షణతో పాటు వారి ధన, మాన,...