మౌనీకకు ముందస్తు వివాహ శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

మౌనీకకు ముందస్తు వివాహ శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పరకాల, అక్టోబర్ 31 (ప్రజావాణి): హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి లక్ష్మీపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ పల్లేబోయిన సునీత–శ్రీనివాస్ ముదిరాజ్ దంపతుల కుటుంబాన్ని పరామర్శించి, వారి కుమార్తె మౌనీకకు ముందస్తుగా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యుల ఆహ్వానం, ఆప్యాయతల మధ్య వారి నివాసానికి చేరుకున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పెళ్లికూతురు మౌనీకను ఆశీర్వదించి, నూతన జీవితంలో సుఖసంతోషాలతో,...