మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మడిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మడిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన * వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిడాక్టర్ కార్తీక్ రెడ్డి, డాక్టర్ విజేత రెడ్డి జమ్మికుంట అక్టోబర్ 31 (ప్రజావాణి) జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో జమ్మికుంట పట్టణంలోని మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలోమడిపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జమ్మికుంట మైత్రి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ కార్తీక్ రెడ్డి డాక్టర్ విజేత రెడ్డి సహకారంతో...