మహిళా సంఘాలను అకస్మిక తనిఖీలు చేసిన అధికారులు

మహిళా సంఘాలను అకస్మిక తనిఖీలు చేసిన అధికారులు ప్రజావాణి శాయంపేట మండలం మాందారిపేట గ్రామంలో మహిళా సంఘాలకు సంబంధించిన రికార్డులను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా సంఘాల నిర్వహణ, పొదుపు నిధుల వినియోగం, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పరిశీలించేందుకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని 27 మహిళా సంఘాలకు చెందిన సుమారు 250 మంది సభ్యుల రికార్డులు, పొదుపు ఖాతాలు, నగదు డ్రా వివరాలు, సంఘాల నిర్వహణకు సంబంధించిన డేటాను అధికారులు పరిశీలించారు. మహిళల నుంచి వాంగ్మూలాలు సైతం సేకరించారు.ఈ...