బీజేపీ జాతీయ అధ్యక్షుడు మన్నాలాల్ రావత్‌కు ఘన స్వాగతం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు మన్నాలాల్ రావత్‌కు ఘన స్వాగతం ప్రజావాణి ప్రతినిధి: నరేష్ నాయక్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంమెదక్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు లావుడ్య రాములు నాయక్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు మన్నాలాల్ రావత్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, గిరిజన ప్రాంతాల్లో బీజేపీ కార్యక్రమాల విస్తరణ, గిరిజనుల సంక్షేమం, వారి సమస్యల...