బాల్య వివాహాల నిరోధక చట్టం పై అవగాహన సదస్సు
బాల్య వివాహాల నిరోధక చట్టం పై అవగాహన సదస్సు * అంగన్వాడి టీచర్లకు బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 గురించి అవగాహన సదస్సు జమ్మికుంట అక్టోబర్ 31 (ప్రజావాణి) జమ్మికుంట కృషి విజ్ఞన కేంద్రం లో శనివారం జమ్మికుంట వావిలాల సెక్టర్ మీటింగ్ లొ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(ఎస్ ఆర్ డి) ఆధ్వర్యంలో జమ్మికుంట సెక్టార్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జమ్మికుంట మండలం లోని అంగన్వాడి టీచర్లకు బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 గురించి అవగాహన సదస్సు నిర్వహించారుఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్...