ప్రజావాణి కథనాలపై.. ఆరా తీస్తున్న కొందరు
ప్రజావాణి కథనాలపై.. ఆరా తీస్తున్న కొందరు..? *రంగంలోకి దిగిన మరికొందరు..! *విశ్వ ప్రయత్నాలలో.. ఆ అవినీతి అధికారులు... *ప్యాకేజీల మూట పొందిన వాళ్లు నడుపుతున్న వ్యవహారంపై చర్చ రచ్చ..? వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చి.. ప్రభుత్వ ఖజానా కి గండి పడకుండా చూస్తారా ...? లేక ప్రశ్నించే గొంతుకల మాట విని.. మౌనంగా బలవుతారా..? ఆ మండలంలో అక్రమాల వెనుక కీలక సూత్రధారులా..? ఓటీపీలు ఓసీలపై.. సమగ్ర విచారణ చేయాలంటున్న జనాలు...! సమగ్ర మరికొన్ని ఆధారాలతో...!