prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 4:55 pm Digital Edition : PRAJA VANI

ప్రజావాణి కథనాలపై.. ఆరా తీస్తున్న కొందరు

ప్రజావాణి కథనాలపై.. ఆరా తీస్తున్న కొందరు..?

*రంగంలోకి దిగిన మరికొందరు..!

*విశ్వ ప్రయత్నాలలో.. ఆ అవినీతి అధికారులు…

*ప్యాకేజీల మూట పొందిన వాళ్లు నడుపుతున్న వ్యవహారంపై చర్చ రచ్చ..?

వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చి.. ప్రభుత్వ ఖజానా కి గండి పడకుండా చూస్తారా …?

లేక ప్రశ్నించే గొంతుకల మాట విని.. మౌనంగా బలవుతారా..?

ఆ మండలంలో అక్రమాల వెనుక కీలక సూత్రధారులా..?

ఓటీపీలు ఓసీలపై.. సమగ్ర విచారణ చేయాలంటున్న జనాలు…!

సమగ్ర మరికొన్ని ఆధారాలతో…!