పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీదే

పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీదే • భూపంపిణీతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారు • సంగారెడ్డిలో ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో జగ్గారెడ్డి మన ప్రజావాణి | నవంబర్ 01 సంగారెడ్డి | జిల్లా ప్రతినిధి దేశంలో పేదలకు భూములు పంపిణీ చేసి, వారి జీవితాలకు భరోసా కల్పించిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదేనని కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములే నేటికీ అనేక కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ 42వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి...