పెద్దపల్లిలో హరీష్ రావుకు బీఆర్‌ఎస్ శ్రేణుల ఘన స్వాగతం

పెద్దపల్లిలో హరీష్ రావుకు బీఆర్‌ఎస్ శ్రేణుల ఘన స్వాగతం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకుల ఆత్మీయ పలకరింపు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 01 పెద్దపల్లి: బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఆదివారం పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ...