న్యాయ చైతన్యమే విద్యార్థులకు రక్షణ
న్యాయ చైతన్యమే విద్యార్థులకు రక్షణ చిన్న వయస్సు నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి బి. సౌజన్య హైకోర్టు న్యాయవాది ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు బీరంగూడ, అక్టోబర్ 31 (ప్రజావాణి):విద్యార్థులు చిన్న వయస్సు నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకొని తమ హక్కులను తెలుసుకోవాలని సంగారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య సూచించారు. శనివారం బీరంగూడ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హైకోర్టు న్యాయవాది ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో...