నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: కులకచర్ల ఎస్సై రమేష్ కుమార్.

నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: కులకచర్ల ఎస్సై రమేష్ కుమార్.. * బండవెల్కిచర్ల గ్రామంలో ఘనంగా అవగాహన సదస్సు * సీసీ కెమెరాల ఏర్పాటు, సైబర్ భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై దిశానిర్దేశం * డ్రగ్స్, గంజాయి వాడకంపై ఉక్కుపాదం తప్పదు: ఎస్సై రమేష్ కుమార్ హెచ్చరిక పరిగి/కులకచర్ల:నవంబర్ 1,ప్రజావాణి : శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని కులకచర్ల సబ్-ఇన్‌స్పెక్టర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. కులకచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బండవెల్కిచర్ల...