నేడు రైతు గర్జన… చలో అదిలాబాద్
* నేడు రైతు గర్జన... చలో అదిలాబాద్* --------*నాచుపల్లి నుంచి భారీగా తరలివెళ్లిన బి ఆర్ ఎస్ నాయకులు* నస్రుల్లాబాద్ నవంబర్ 1 (ప్రజావాణి) నసరుల్లాబాద్ మండల పరిధిలో నాచుపల్లి గ్రామం నుంచి బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఆదివారము పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. బి ఆర్ ఎస్ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు జరుగుతున్న ఈ రైతు గర్జన సభకు తెలంగాణ నాలుగు మూలల నుండి రైతులు నాయకులు కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. ఈరోజు ఉదయం నాచుపల్లి గ్రామంలో టీఆర్ఎస్...