నరసింహులపేట మండల కేంద్రంలో కుక్కల స్వైర విహారం

నరసింహులపేట మండల కేంద్రంలో కుక్కల స్వైర విహారం వీధి కుక్కల బెడదతో ప్రజల ఆందోళన.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ప్రజావాణి రిపోర్టర్ నరసింహులపేట: అక్టోబర్ 31. మండలంలోని ఈరోజు ఉదయం శివాలయం దగ్గర ఐదుగురిని పిచ్చికుక్క కరవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు పట్టింపు లేని గ్రామపంచాయతీ పాలకవర్గం పలు గ్రామాలు, ప్రధాన వీధుల్లో వీధి కుక్కల సంచారం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. చికెన్ సెంటర్ దగ్గర కుక్కలు గుంపులుగా తిరుగుతూ బజారు వెళ్తే చాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు,...