దేశాన్ని ఏకం చేసిన పటేల్

దేశాన్ని ఏకం చేసిన పటేల్: సర్పంచి అశోక్ హనుమాన్ నగర్ తండాలో ఘనంగా ఉక్కుమనిషి జయంతి.. ప్రజావాణి,నెల్లికుదురు: మండలంలోని హనుమాన్ నగర్ తండాలో భారత తొలి ఉప ప్రధాని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి వేడుక సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ అధ్యక్షతన శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి అశోక్ కుమార్ మాట్లాడుతూ చిన్నా భిన్నంగా ఉన్న 560 సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేసి దేశాన్ని ఏకం చేయడానికి చారిత్రక నిర్ణయం తీసుకున్న మహానుభావుడు ఉక్కుమనిషి సర్దార్...