జాతీయ ఐక్యతా దినోత్సవం దేశ ప్రజల ఏకత్వానికి ప్రతీక
*జాతీయ ఐక్యతా దినోత్సవం దేశ ప్రజల ఏకత్వానికి ప్రతీక* *జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్* నస్పూర్ సమీకృత కార్యాలయాల్లో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహణ మంచిర్యాల, ప్రజావాణి రిపోర్టర్,అక్టోబర్ 31: దేశంలోని ప్రజలందరి ఏకత్వానికి ప్రతీక జాతీయ ఐక్యతా దినోత్సవం అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, (రెవెన్యూ) వి.రాములు, జిల్లా...