ఘనంగా అలయ్ బలయ్ కార్యక్రమం

ఘనంగా అలయ్ బలయ్ కార్యక్రమం. కార్యకర్తలు నా బలగం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.. రాయపోల్, అక్టోబర్ 31(ప్రజావాణి) సిద్దిపేట జిల్లారాయపోల్ మండల కేంద్రంలోని జీఎల్ఆర్ ఫంక్షన్ హాల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులు, నాయకులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులు కార్యకర్తల అండదండలతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన...