గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు మరియు 3వార్డు మెంబర్ దురూ శ్రీ పాల్ ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట: మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు ఖాజా మియా పాల్గొని గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉద్యమకారుడు, వార్డు మెంబర్ దూరు శ్రీపాల్ ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి ఎన్నికల ప్రాధాన్యతను వివరించారు. పట్టభద్రులు...