గుజరాత్ లో జరిగే ఐక్యతా దినోత్సవ వేడుకలలో నల్గొండ జిల్లా బృందం

*గుజరాత్ లో జరిగే ఐక్యతా దినోత్సవ వేడుకలలో నల్గొండ జిల్లా బృందం* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ 2026 నల్గొండ జిల్లా నుంచి నోడల్ ఆఫీసర్ మహమ్మద్ అక్బర్ ఆలీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం 2014 అక్టోబర్ 31 నుంచి జాతీయ సమైక్యత దినోత్సవము ను ప్రారంభించారు. 565 సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేసి భారత దేశపు ఉక్కుమనిషిగా పేరుగాంచిన వల్లభాయ్ పటేల్ 143 వ జయంతి...