క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమారు దీపక్

*క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమారు దీపక్* మంచిర్యాల,ప్రజావాణి రిపోర్టర్,అక్టోబర్ 31 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం ఆకస్మికంగా సందర్శించి, పురోగతిని పరిశీలించారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో...