కోటగిరిలో ఘనంగా ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.
కోటగిరిలో ఘనంగా ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. సందడిగా నైట్ షాట్ బౌండరీ క్రికెట్ హంగామా.40 టీమ్‌ల హోరాహోరీ. బ్యాటింగ్ చేసిన సర్పంచ్ మధుకర్.బౌలింగ్ చేసిన రవికుమార్. వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకున్న డా.ఎం.ఏ.హకీమ్. కోటగిరి/ప్రజావాణి:- నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ క్రికెట్ నైట్ షో షాట్ బౌండరీ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు.ఈ టోర్నమెంట్ ను గ్రామ సర్పంచ్,మండల సర్పంచుల ఫోరం కన్వీనర్ బర్ల మధుకర్,బీఆర్ఎస్ నాయకులు డా.ఎం.ఏ....