కూకట్‌పల్లిలో నూతన డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం

కూకట్‌పల్లిలో నూతన డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్‌పల్లి : నవంబర్ 1(ప్రజావాణి) కూకట్‌పల్లి పరిధిలోని బిర్లా ఫ్యాక్టరీ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ పాత్ ల్యాబ్స్ (Dr Path Labs) డయాగ్నస్టిక్ సెంటర్‌ను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య పరీక్షల సేవలు అందుబాటులో ఉండేలా నూతన డయాగ్నస్టిక్ కేంద్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ...