కాంగ్రెస్ పార్టీ నుండి బీ ఆర్ఎస్ పార్టీలో చేరికలు
కాంగ్రెస్ పార్టీ నుండి బీ ఆర్ఎస్ పార్టీలో చేరికలు... రాయపోల్, అక్టోబర్ 31 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లారాయపోల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర యువజన నాయకులు అనుమండ్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. రాయపోల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గొల్ల కృష్ణ యాదవ్.మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి కాంగ్రెస్ లో ఉంటూ పార్టీకి...