కంగ్టి ఎంపీడీవోగా లక్ష్మణ్ బాధ్యతల స్వీకరణ
కంగ్టి ఎంపీడీవోగా లక్ష్మణ్ బాధ్యతల స్వీకరణ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం.. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శక పాలన అందిస్తా: ఇన్చార్జి ఎంపీడీవో లక్ష్మణ్ నారాయణఖేడ్ ఆర్సీ, అక్టోబర్ 31 (ప్రజావాణి): కంగ్టి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) లక్ష్మణ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం కంగ్టి మండల ఎంపీడీవోగా విధులు నిర్వహించిన దయాకర్ రావు పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో ఉన్నతాధికారులు లక్ష్మణ్‌ను ఇన్చార్జి ఎంపీడీవోగా నియమించారు. ఈ మేరకు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధికారికంగా...