ఎంపీడీవో దయాకర్ సేవలు అభినందనీయం: ఆత్మ చైర్మన్ వినోద్ పటేల్

*ఎంపీడీవో దయాకర్ సేవలు అభినందనీయం: ఆత్మ చైర్మన్ వినోద్ పటేల్* *పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు* నారాయణఖేడ్, అక్టోబర్ 31 (ప్రజావాణి): నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) దయాకర్ పదవీ విరమణ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మ చైర్మన్ వినోద్ పటేల్, నారాయణఖేడ్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్ బాణపురం రాజు హాజరై దయాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు,...