ఎంపీడీవో దయాకర్ రావుకు ఘనంగా వీడ్కోలు
ఎంపీడీవో దయాకర్ రావుకు ఘనంగా వీడ్కోలు క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించారు. డీఎల్పీవో సుధాకర్ రెడ్డి తహసీల్దార్ గంగాభవాని ప్రశంసలు నారాయణఖేడ్ ఆర్సీ, అక్టోబర్ 31 (ప్రజావాణి): కంగ్టి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన దయాకర్ రావుకు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల మండల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం డీఎల్పీవో సుధాకర్...