ఇల్లంతకుంట విశ్వబ్రహ్మణ,విశ్వకర్మ ఐఖ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక
ఇల్లంతకుంట విశ్వబ్రహ్మణ,విశ్వకర్మ ఐఖ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక ఉత్కంఠభరిత ఎన్నికల్లో దేశరాజు తిరుపతి ఘన విజయం ఇల్లంతకుంట, నవంబర్ 1 (ప్రజావాణి) రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల విశ్వబ్రహ్మణ, విశ్వకర్మ ఐఖ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి.మొత్తం 373 ఓట్లు పోలవగా, అధ్యక్ష పదవికి పోటీ చేసిన దేశరాజు తిరుపతి 218 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి తిప్పారపు సంతోష్‌కు 151 ఓట్లు లభించాయి.కాగా 2 ఓట్లను చెల్లనివిగా ఎన్నికల అధికారులు పరిగణించారు.ఈ ఎన్నికల్లో దేశరాజు తిరుపతి...