ఆకాశాన్నంటిన బియ్యం ధరలు.. సామాన్యుడిపై పెనుభారం

*ఆకాశాన్నంటిన బియ్యం ధరలు.. సామాన్యుడిపై పెనుభారం!* *-జేఎస్ఆర్ 25 కిలోల బియ్యం బస్తా రూ.2,300* *-కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించాలి:* *డాక్టర్ దిగ్గే బాబు* *ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 31: సంగారెడ్డి జిల్లా* రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ దిగ్గే బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ..నిత్యావసర వస్తువుల్లో...